Friday, July 9, 2021

అన్నపూర్ణ - 1960


( విడుదల తేది: 03.06.1960 శుక్రవారం )
జగపతి పిక్చర్స్ వారి 
దర్శకత్వం: వి.మధుసూదనరావు 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి 
గీత రచన: ఆరుద్ర 
తారాగణం: జగ్గయ్య, జమున, గుమ్మడి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రేలంగి,గిరిజ, ఛాయాదేవి

01. ఈలొకపు తీరు ఇంతేనా ఇలలో న్యాయము గెలిచేనా - ఘంటసాల  
02. ఎంతో చక్కని చల్లని సీమ పాడి పంటల - కె.జమునారాణి, పిఠాపురం బృందం
03. ఎన్నాళ్ళయినదిరో మావయ్య ఎప్పుడు వచ్చావురో - పిఠాపురం, స్వర్ణలత
04. కులాసా రాదోయి రమ్మంటె మజాకా కాదోయి వలపంటే కలేజా అంటూ - జిక్కి
05. గాలివాన కురిపించే వానదేవుడా జాలి లేదా మా మీద వానదేవుడా - పి.సుశీల
06. చేయను నేరము మాయని గాయము చిత్ర హింసలే ( పద్యం ) - ఘంటసాల
07. తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా ఎందువలన - పి.సుశీల
08. నీ పూజ చేసేను తల్లి కాపాడు శుభకల్పవల్లి నీ పూజ చేసేను - పి.సుశీల
09. నీవెవ్వరివో చిరునవ్వులతొ నీ రూపు నను మంత్రించే - పిఠాపురం, సరొజిని
10. మనసేమిటో తెలిసిందిలే కనుచూపులోనే అనురాగ - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
11. వగలాడి వయ్యారం బలే జోరు నీ వయ్యారం ఒలికించు - ఘంటసాల, జిక్కి  



2 comments:

  1. 10. 'neevevvarivo chiru navvulato' ane oka paata 'PREMA LEKHALU [1953]' cinema lonidi. Raj Kapoor, Nargis; paadina vaaru Jikki, AM Raja, rachana: Aarudra.

    ReplyDelete
  2. మీరు ఉదహరించిన పాటకు ఈ పాటకు పోలిక లేదు. ఈ పాటని సరోజిని ( గాయకుని వివరాలు లేవు) పాడగా
    రేలంగి, గిరిజల మీద చిత్రీకరించిన పేరడి పాట గా గమనించ గలరు. ప్రేమలేఖలు చిత్రం లోనిది కాదు.

    ReplyDelete