Sunday, March 11, 2012

అడుగుజాడలు - 1966


( విడుదల తేది:  29.09.1966 గురువారం )
నవజ్యోతి ఫిలింస్ వారి
దర్శకత్వం: తాపీ చాణక్య
సంగీతం : మాష్టర్ వేణు
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, ఎస్.వి. రంగారావు, రేలంగి, రమాప్రభ...

01. అంత కోపమైతె నేనెంత భాధ పడతానొ తెలుసా - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
02. తూలీ సోలెను తూరుపు గాలి గాలివాటులో సాగెను - ఘంటసాల,బి.వసంత బృందం - రచన: శ్రీశ్రీ 
03. భయము వదిలెనులే టైమ్ కుదిరెనులే భలే - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను - ఎస్. జానకి,ఘంటసాల - రచన: డా. సినారె 
05. మనసే మధుగీతమై చీకటి తీగను పూచిన పూవై కళలే కురిసెనులే - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
06. మూగవోయిన హృదయ వీణ మరల పాడెదవేలనే వెలుగులేవో జీవితాన - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
07. సిన్నోడా బుల్లెమ్మ చిలకల్లే ఉండి చెటాపటాలేసు - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర No comments:

Post a Comment