Thursday, January 26, 2012

ఆటబొమ్మలు - 1966


( విడుదల తేది: 28.01.1966 శుక్రవారం )
సువర్ణా ఫిలింస్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: ఎస్.వి. రంగారావు, కాంతారావు, సత్యనారాయణ, ఎల్. విజయలక్ష్మి 

01. కనులు పిలిచెను రా రా రా మనసు పలికేను రా రా రా - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
02. గువ్వన్నాడే రోజా పువ్వన్నాడే నేనే నువ్వన్నాడే - ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి
03. జో జో బాబు జో జో మారాము మానరా జోల పాడేను - పి.సుశీల - రచన: జి. కృష్ణమూర్తి
04. నాలోన నీవు నీలోన నేను ఏనాటికి నీ తోడు వీడలేను - ఘంటసాల - రచన: డా. సినారె 
05. నువ్వు నేను జట్టు నా లవ్వుమీద ఒట్టు - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి. కృష్ణమూర్తి
06. మత్తుమందు చల్లేవు బుచ్చిబావా నన్ను - కె.జమునారాణి, మాధవపెద్ది - రచన: జి. కృష్ణమూర్తి
07. మాది పేర్ ఖాదర్ భాషా దేఖో భయ్యాకె తమషా - మాధవపెద్ది, పట్టాభి - రచన: జి. కృష్ణమూర్తి
08. మొగ్గలు వీడిన పువ్వులు సిగ్గులు వీడన నవ్వులు - పి. సుశీల - రచన: జి. కృష్ణమూర్తిNo comments:

Post a Comment