Saturday, July 17, 2021

ఆత్మగౌరవం - 1966


( విడుదల తేది:  11.03.1966 శుక్రవారం )
అన్నపూర్ణా పిక్చర్స్ వారి
దర్శకత్వం : కె. విశ్వనాధ్ ( తొలి చిత్రం )
సంగీతం : ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: అక్కినేని,కాంచన,గుమ్మడి, రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం, చలం

01. అందెను నేడే అందని జాబిల్లి - పి.సుశీల - రచన: దాశరధి
02. ఒక పూల బాణం తగిలింది మదిలో - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి
03. పరువము పొంగే వేళలొ పరదాల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
04. ప్రేమించి పెళ్ళి చేసుకొ నీ మనసంత - ఘంటసాల - రచన: ఆరుద్ర
05. ప్రేమించనిదే పెళ్ళాడనని తెగ - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
06. బ్రతుకే నేటితో బరువై పోయె బ్రతుకే నేటితో - పి.సుశీల - రచన: దాశరధి
07. మారాజులొచ్చారు మహరాజు - పి.సుశీల, బి.వసంత బృందం - రచన: డా. సినారె
08. ముందటివలె నాపై నెనరున్నదా - పి.సుశీల - క్షేత్రయ్య పదం
09. రానని రాలేనని ఊరకె అంటావు - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
10. వలపులు విరిసిన పూవులే - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 



No comments:

Post a Comment