Wednesday, May 16, 2012

ఆమె ఎవరు ? - 1966


( విడుదల తేది: 20.10.1966 గురువారం )
హరినాధ్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: బి. ఎస్. నారాయణ
సంగీతం: వేదా 
గీత రచన: దాశరధి
తారాగణం: జగ్గయ్య,జయలలిత,నాగభూషణం,వాణిశ్రీ, రాజబాబు, ప్రభాకరరెడ్డి,....  

01. అందాల ఈ రేయి పలుమారు రాదోయి జాగుచేయకోయి - పి. సుశీల
02. అందాల చందాల చిన్నది రోజా పొందుగోరుచున్నది  - పి. సుశీల
03. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 1 ) -  పి. సుశీల
04. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 2 ) -  పి. సుశీల
05. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 3 ) -  పి. సుశీల
06. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 4 ) -  పి. సుశీల
07. కన్నె మనసు దోచుకున్న మావయ్య ఈ చిన్నదాని - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
08. టికిరికి టికిరికి టఠడఢ.. కిలకిల నవ్వుల - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్ బృందం
09. నీ కన్నులలో నా కన్నీరే వింతగా పొంగి రానేలా - పి. సుశీల
10. నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్ధాలు ఉన్నవో - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి



No comments:

Post a Comment