Sunday, January 29, 2012

గృహప్రవేశం - 1946


( విడుదల తేది : 04.10.1946 శుక్రవారం )  
సారధీ వారి
పాటలు మరియు సంగీతం: నళినీ కాంతరావు
తారాగణం: ఎల్. వి. ప్రసాద్, పి. భానుమతి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రంగస్వామి, కె. శివరావు,
హేమలత, శ్రీరంజని, బేబి ఇందిర

01. అనగనగా ఒక రాణి నోరులేని పసిపాపలపై ఎంతో జాలి - పి. భానుమతి
02. అమ్మా అమ్మా నీ నయనమ్ముల ఆశాజ్యోతులు నిండుగ - పి. భానుమతి
03. ఏమగునో నా జీవితమిక ఎటు పోవునోయీ చుక్కాని లేని - పి. భానుమతి
04. గృహప్రవేశమిదే మహా గృహప్రవేశమిదే - పి. భానుమతి బృందం
05. జానకి నాదేనోయి మదిలో కోరిక తీరేనోయి - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
06. ధన్యుడనైతినహా తులసమక్కా తులసమక్కా - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
07. బానిసలం బానిసలం భారతనారి మగువలం - పి. భానుమతి బృందం
08. మారుతుందోయి ధర్మము యుగయుగమ్ముల లోకవర్తన - ఘంటసాల
09. వెదుకాడదేల నోయి వెదుకాడదేల నోయి - పి. భానుమతి
10. స్వర్గసీమను కులుకు శ్రీదేవతవు నీవు ( పద్యాలు ) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
11. హాలహలమెగయునో మధురామృతమె కురియునో - ఎం. ఎస్. రామారావు, పి. భానుమతి



No comments:

Post a Comment