Sunday, January 29, 2012

గుణసుందరి కధ - 1949


( విడుదల తేది: 29.12.1949 గురువారం )
వాహిని వారి 
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు 
గీత రచన: పింగళి
తారాగణం: కస్తూరి శివరావు, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, శాంతకుమారి, మాలతి

01. అదియే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం - రేలంగి,పసుమర్తి
02. అమ్మ మహలక్ష్మి దయసేయవమ్మా మమ్ము మా పల్లే పాలింపవమ్మా - ఘంటసాల
03. ఆదిబిక్షుకుడమ్మ అతడు తగడమ్మాఅను బోధ వినకయే (పద్యం) - - టి.జి. కమలదేవి
04. ఈ వనిలో కోయిలనై కోయిల పాడే గానమునై గానముకోరే - టి.జి. కమలదేవి
05. ఉపకార గుణాల నిలవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచి - పి. లీల
06. ఒహరే ఒహరే ఓ ఒహరే బ్రహ్మదేవుడా నీవెంత వంతకారివయ్యా - కస్తూరి శివరావు
07. ఓ మాతా రావా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరి - పి.లీల
08. ఓ ఓహొ చారుశీల లేజవరాలా సొగసు భళా - వి. శివరాం
09. కలకలా ఆ కోకిలేమో పలుకరించె వింటివా - మాలతి, పి. శాంతకుమారి
10. కల్పకమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని - పి.లీల
11. చల్లని దొరవే లే చల్లని దొరవే లే నీ అల్లరి చాలించవోయి - పి.శాంతకుమారి, మాలతి బృందం
12. చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే - కస్తూరి శివరావు, పి. లీల
13. దక్షుడొక యజ్ఞము తలపెట్టి చేసి శివుని మాత్రమె పిలువక (పద్యం) - టి.జి. కమలదేవి
14. నాను సింగారినే మదనా హహహ జాణ సింగారినే - జిక్కి
15. శ్రీతులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే - పి. లీల
16. శ్రీరాజరాజేశ్వరి కీర్తిరాజంబు (దండకం) - టి.జి. కమలాదేవి,పసుమర్తి బృందం
17. హరహరహర ఢమరుక నాదం ...తెలుసుకోండయా - టి.జి. కమలాదేవి,పసుమర్తి బృందం



No comments:

Post a Comment