Sunday, February 19, 2012

జాతక ఫలం - 1954



ఆర్. ఎన్. ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆర్. నాగేంద్రరావు
సంగీతం: ఆర్. గోవర్ధనం
తారాగణం: ఆర్. నాగేంద్రరావు, ఎస్.వి. రంగారావు, చలం, సూర్యకళ, చంద్రకుమారి

                    - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అందమైన సంసార బండికి ఆలుమగలు జోడిద్దులురా - ఘంటసాల 
02. ఆశకు అంతం లేదే సిరులకు పరిమితి యేదే -
03. ఏలా దిగులేల యీ కాలం మారునులే మరువకే -
04. జగమే సుధా ప్రణయము కదా సోగాసగు పూవులతో -
05. నిగనిగ  మెరుగుల జిలుగు వెలుగులే నిగిడి నెగడే -
06. పెళ్ళే ఆనందం పెళ్లిళ్ళే ఆనందం పెళ్లి చేసుకొని దంపతులిద్దరూ -
07. మదిలో భావములో మృదు వీణా రావములో -
08. మహోదయం నవోదయం శుభోదయం ప్రపంచ శాంతికి -
09. మోహన కృష్ణా రారా నవ మోహన కృష్ణా రారా -
10. లోకులు కాకులే లోకమే మాయ మాయ మాటలలోన -
11. సంగీత సాహిత్య సమ లోచనీ నీదు చరణములే నమ్మితి -
12. సిరిగలవారికి తగునటెయీపని నిను గని నగరే చెలియా -



No comments:

Post a Comment