Sunday, February 19, 2012

జయసింహ - 1955


( విడుదల తేది: 21.10.1955 - శుక్రవారం )
నేషనల్ ఆర్ట్ ధియేటర్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: టి.వి. రాజు
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, గుమ్మడి, ఎస్.వి. రంగారావు, కాంతారావు, రేలంగి,
వహీదా రెహమాన్ (హిందీ తార)

01. అరె నిసగమప లొకం మోసం పమగరిస మోసం మోసం అంటారంటా - పిఠాపురం
02. ఈనాటి ఈ హాయీ కలకాదోయి నిజమోయీ - పి.లీల, ఘంటసాల
03. కృతకయతికి పరిచర్యకు చతురత నియమించు (పద్యం) - ఘంటసాల
04. కొండమీద కొక్కిరాయీ కాలుజారి కూలిపోయే - కె. రాణి
05. జయజయ శ్రీరామా రఘువరా శుభకర శ్రీరామా - ఘంటసాల
06. జీవితమింతేలే మానవ జీవితమింతేలే - ఎం. ఎస్. రామారావు
07. తందానా హోయ తందానా తానితందన (బుర్రకధ) - ఘంటసాల, ఎ.పి.కోమల బృందం
08. నడిరేయి గడిచేనే చెలియా రాడాయెనే సామి నా సామి - పి.సుశీల
09. నడియేటిపై నడచు పడవలా నా పడుచు గుడికాడ బావికి - పిఠాపురం
10. నరువలచిన సోదరిమనసెరిగిన హరి (పద్యం) - ఘంటసాల
11. నెల నడిమి వెన్నెల హయీ కనబడదు అమాస రేయి - జిక్కి
12. మదిలోని మధురభావం పలికేను మోహన రాగం - ఆర్. బాలసరస్వతీ దేవి,ఘంటసాల
13. మనసైనా చెలీ పిలుపు వినరావేలా ఓ చందమామా - ఆర్. బాలసరస్వతీ దేవి,ఎ.పి. కోమల
14. మురిపెము మీరా మీ కోరిక తీరా వారంపిన కానుకలే - ఎ.పి. కోమల, కె. రాణి



No comments:

Post a Comment