Thursday, February 2, 2012

చెంచులక్ష్మి - 1958


( విడుదల తేది: 09.04.1958 బుధవారం )
బి.ఎ.ఎస్.వారి
దర్శకత్వం: బి.ఏ. సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, రేలంగి, మాష్టర్ బాబ్జి 

01. అఖిల జగములకును హరియే మూల విరాట్టు ( పద్యం ) - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
02. అధినాధుని పత్ని కూడ విధికి బానిసె.. కరుణాల వాలా - ఘంటసాల - రచన: ఆరుద్ర
03. ఆది మధ్యాంతరహితుడైనట్టి హరిని మది నిరోదించి (పద్యం) - పి.సుశీల - రచన; సదాశివబ్రహ్మం
04. ఆనందమాయే అలినీలవేణి అరుదెంచినావా - ఘంటసాల,జిక్కి కోరస్ - రచన: ఆరుద్ర
05. ఇందు గలడందు లేడని .. డింభక సర్వ స్థలముల (పద్యాలు) - పి. సుశీల, మాధవపెద్ది - భాగవతం నుండి
06. ఎంత దయామతివయ్య అనంతా సతతము - పి.సుశీల - రచన; సదాశివబ్రహ్మం
07. ఎవడురా విష్ణుండురా ఎవడురా జిష్ణుండురా - మాధవపెద్ది - రచన: ఆరుద్ర
08. ఏడేడు లోకాల ఏలికా నీపైన పాడగా చాలదు నాలుక - ఘంటసాల
09. కంజాక్షునకుగాని కాయంబు కాయమే పదన (పద్యం) - పి. సుశీల - భాగవతం నుండి
10. కనలేరా కమలాకాంతుని ... నారాయణా హరి నారాయణా - పి. సుశీల - రచన: సదాశివ బ్రహ్మం
11. కరుణాలవాలా ఇదు నీదు లీల అంతయును వింత - ఘంటసాల - రచన: ఆరుద్ర 
12. కాంత చేతిలో ఏ మంత్ర మున్నదో ఎంత.. కరుణాల వాలా - ఘంటసాల - రచన: ఆరుద్ర
13. కానగరావా ఓ శ్రీహరి రావా ప్రాణసఖా నను చేరగ - జిక్కి, ఘంటసాల - రచన: ఆరుద్ర
14. కాళ్ళకు గజ్జెలు కట్టి కంటికి కాటుక పెట్టి - పిఠాపురం, ఎ.పి. కోమల బృందం - రచన: కొసరాజు
15. క్షీర సాగరము వీడక నిరతము .. నీల గగన ఘన శ్యామ ( బిట్ ) - ఘంటసాల - రచన: ఆరుద్ర
16. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్ద (పద్యం) - పి. సుశీల - భాగవతం నుండి
17. చిలకా గోరొంకా కులుకే పకా పకా నేనై చిలకెతే నీవే - జిక్కి, ఘంటసాల - రచన: ఆరుద్ర 
18. చిలకా గోరొంకా కులుకే పకా పకా నేనై చిలకెతే నీవే - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర *
19. చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా - జిక్కి, ఘంటసాల - రచన: ఆరుద్ర
20. చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా - పి.బి.శ్రీనివాస్, పి. సుశీల - రచన: ఆరుద్ర *
21. చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకు - ఎ.పి.కోమల,జిక్కి బృందం - రచన: కొసరాజు
22. నాడు హిరణ్యకసిపుడు అనర్గళ (పద్యం) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 
23. నీల గగన ఘనశ్యామా దేవా నీల గగన ఘనశ్యామా - ఘంటసాల - రచన: ఆరుద్ర
24. పరాభవమ్మును సహింతునా నే పరాక్రమించక - మాధవపెద్ది - రచన: ఆరుద్ర
25. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా - పి. సుశీల - రచన: సదాశివ బ్రహ్మం
26. బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చెను ఖర్మ.. కరుణాల వాల ( బిట్ ) - ఘంటసాల - రచన: ఆరుద్ర
27. మందారమకరంద మాధుర్యమునతేలు మధుమంపు (పద్యం) - పి. సుశీల - భాగవతం నుండి
28. మరపురాని మంచిరోజు నేడు వచ్చెనే - జిక్కి, ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర 
29. మహాశక్తిమంతులైనా నిజము తెలియలేరయ్యో నిజం ( బిట్ ) - ఘంటసాల - రచన: ఆరుద్ర
30. మా చిన్ని పాపాయీ చిరునవ్వేలరా మరి నిదురింపరా - జిక్కి - రచన: సదాశివ బ్రహ్మం
31. వతుతరణీనీతి శాస్త్ర జయపారగ చేసేదనంటు ( పద్యం ) - మాధవపెద్ది
32. శ్రీనాధుని పద సరసిజ భజనే ఈ నరజన్మము - పి. సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
32. శ్రీహరియే నటన సూత్రధారి .. కరుణాల వాల ఇదు నీదు ( బిట్ ) - ఘంటసాల - రచన: ఆరుద్ర
33. హే ప్రభో దీనదయళో రక్షింపు ( బిట్ ) - వైదేహి

                                  * ఈ గుర్తు గల పాటలు చిత్ర చిత్రీకరణలో లేవు

                                       



1 comment: