Thursday, February 2, 2012

చెరపకురా చెడేవు - 1955


( విడుదల తేది: 06.07.1955 - బుధవారం )
భాస్కర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడెలమూడి భాస్కర రావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, జానకి, అమర్‌నాధ్, లక్ష్మీరాజ్యం, రేలంగి

01. అందాల నారాజ రావోయి సందె వెన్నెలవెంట తేవోయి - జిక్కి
02. అది వినరా ఇదివినరా అందరు చెప్పిందే ననరా - జిక్కి
03. ఆపకురా మురళీ గోపాల అదె నా జీవిత సరళి - పి. లీల
04. ఆపితివా మురళీ ఆపితివా మురళీ గోపాల ఆపితివా - పి.లీల
05. ఇల్లువిడచి పోయేవా ఇల్లువిడచి పోయేవా అమ్మా - ఘంటసాల - రచన: రావూరి
06. గులాబీల తోట బుల్ బుల్ పాట పూలరంభల ఆట - జిక్కి
07. నాటకం ఆడదాం మహా నాటకం మరో నాటకం - ఘంటసాల,కె.రాణి - రచన: రావూరి
08. ప్రేమో ప్రేమో ప్రేమ రామా రామా రామ - ఘంటసాల,కె.రాణి - రచన: రావూరి
09. చిలిపి మనసా ఏమే తొందర నీకు నిదానమే లేనే లేదే - పి. లీల* ( ఈ పాట చిత్రం కోసం రికార్డు చేసినది. కాని చిత్రం లో లేదు ) -- వివరాలు తెలిపిన వారు శ్రీ మధుసూదన శర్మ గారు
10. యోగము అనురాగము త్యాగము ఒక యాగము - పి.లీల                    


No comments:

Post a Comment