Friday, July 9, 2021

కులదైవం - 1960


( విడుదల తేది: 04.03.1960 శుక్రవారం )
శ్రీ సారధీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: జి. కబీర్‌దాస్
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: జగ్గయ్య,కృష్ణకుమారి,అంజలీదేవి,గుమ్మడి,చలం,గిరిజ,పేకేటి

01. ఆర్యులారా ఆర్యులారా (కీచక వధ) - ఘంటసాల,కె. జమునారాణి,పి.సుశీల బృందం - రచన: కొసరాజు 
02. ఆడిపాడేను నామది ఈవేళ అరుదెంచె ఉగాది శుభవేళ - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
03. కోటుబూటు వేసిన బావ వచ్చాడయ్యా అహ కులుకంతా - కె. జమునారాణి - రచన: కొసరాజు
04. గారడిచేసే నీ కనులు ఆరడి చేయును నా మనసు - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
05. నమ్మరాదు అసలే నమ్మరాదు ఈ గడసైన ఆడవాళ్ళ నమ్మరాదు - చిత్తరంజన్ - రచన: కొసరాజు
06. పదపదవే వయారి గాలిపఠమా పైన పక్క - ఘంటసాల, కె. జమునారాణి - రచన: కొసరాజు 
07. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను - 1 ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
08. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను - 2 - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
09. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను - 3 - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
10. రావె రావె వయారి ఓ చెలీ నా గారాల జిలి - చిత్తరంజన్, పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్



No comments:

Post a Comment