( విడుదల తేది: 10.11.1960 గురువారం)
| ||
---|---|---|
శ్రీ సారధీ స్టూడియోస్ వారి దర్శకత్వం: తాపీ చాణుక్య సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: సావిత్రి,జగ్గయ్య,రేలంగి,బాలయ్య,యం. సరోజ, డైసీ ఇరానీ,కుమారి మంజుల | ||
01. ఈ నాటి రేయి జాబిల్లి హాయి కలిగించు చున్న - ఘంటసాల, జిక్కి - రచన: ఆరుద్ర 02. ఎందుకింత మోడి నీకెందుకింత మోడి మనకిద్దరికి - జిక్కి, ఘంటసాల - రచన: కొసరాజు 03. ఓ తోడులేని చెల్లి పగబూనె పాడు సంఘం - ఘంటసాల - రచన: ఆరుద్ర 04. కారు చీకటిమూసె బ్రతుకు ఎడారి తల్లి - ఘంటసాల - రచన: ఆరుద్ర 05. కొండపల్లి బొమ్మలాగ కులికింది పిల్ల వయ్యారపు - జిక్కి బృందం - రచన: కొసరాజు 06. జోల పాడేను నిదురించు బాబు లాలి లాలి - పి.సుశీల - రచన: ఆరుద్ర 07. తీరెను కోరిక తీయతీయగా హాయిగ మనసులు - ఘంటసాల, జిక్కి - రచన: ఆరుద్ర 08. నీవు వెలిగించు అనురాగ జ్యోతి కాంతి వెదజల్లి కలిగించు - పి. సుశీల 09. పిలిచిన నారాజు రాడేలనో వలపే తీరెనేనోమో మనసే మారెనేమో - పి.సుశీల - రచన: కొసరాజు 10. సరితూగే నెరజాణలు కారా మీరు చదువులలో - పి. సుశీల, జయలక్ష్మి సంతానం - రచన: కొసరాజు |
Friday, July 9, 2021
కుంకుమరేఖ - 1960
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment