Friday, September 21, 2012

కాలాంతకుడు - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 13.08.1960 శనివారం )

గౌతమీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి.పి. సుందరం
సంగీతం: దివాకర్
తారాగణం: శ్రీరామ్, అశోకన్,చంద్రకాంత,వనజ,మైధిలి, హెలన్ (హిందీ నాట్యతార)

                    - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అచ్చా ప్యారీ బాపురే.. ఏపాచ్చా ఈతడు - ఎ.పి.కోమల, పిఠాపురం - రచన: కొసరాజు
02. ఆశలన్నీ వీడెనే ఆనందం దూరమాయె విధి  - పి.లీల - రచన: వడ్డాది
03. ఓ రాధారమణా కృష్ణా కృష్ణా కృష్ణా శ్రీధరా - ఎస్. జానకి - రచన: వడ్డాది
04. కన్నులలోన మెరయుచున్నది లేడి పిల్లలా  - పి.లీల - రచన: వడ్డాది
05. కృష్ణా రావేలరా రాధ రమ్మందిరా - పి.లీల - రచన: వడ్డాది
06. తళతళ మేను తొలుకారు పరువం - పి.లీల - రచన: వడ్డాది
07. పసుపు కుంకుమ . అబ్బో ముగ్గులు - ఎ.పి.కోమల, పిఠాపురం - రచన: కొసరాజు
08. రావేమి రావేమి రాజా నీకై కాచుకున్న చక్కనైన రోజా - ఎస్. జానకి - రచన: వడ్డాది



No comments:

Post a Comment