Thursday, July 8, 2021

గుండమ్మ కధ - 1962


( విడుదల తేది : 07.06.1962 గురువారం )
విజయా వారి 
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: ఘంటసాల
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, జమున, సావత్రి, ఎస్.వి. రంగారావు, రాజనాల, రమణారెడ్డి,ఎల్. విజయలక్ష్మి, హరనాధ్, ఛాయాదేవి

01. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు - పి. సుశీల
02. ఐనా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు - ఘంటసాల, పి.లీల 
03. ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి - ఘంటసాల, పి. సుశీల 
04. కోలోకోలోయన్నా కోలో నాసామి కొమ్మలిద్దరు మంచిజోడు - ఘంటసాల, పి. సుశీల 
05. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో - ఘంటసాల, పి. సుశీల 
06. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే - ఘంటసాల 
07. లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం - ఘంటసాల 
08. సన్నగ వీచే చల్లగాలికి ..కనులు తెరచినా నీవాయె నే కనులు మూసినా - పి. సుశీల*

    ( * ఈ పాటను చిత్రంలో రెండు వివిధ సన్నివేశాలు లో జమున మీద చిత్రీకరించారు )



No comments:

Post a Comment