Sunday, January 29, 2012

గాలిమేడలు - 1962


( విడుదల తేది : 09.02.1962 శుక్రవారం )
పద్మిని పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఆర్. పంతులు
సంగీతం: టి.జి.లింగప్ప
తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక, ఎస్.వి. రంగారావు, జగ్గయ్య ,నాగయ్య,రమణారెడ్డి,
ఎం వి రాజమ్మ,రాజనాల

01. ఆశే విరిసే మనసే తనిసే నవజీవనమే ఫలియించెనులే - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల
02. ఈ మూగ చూపేలా బావా మాటడగా నేరవా - రేణుక, ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
03. ఏ తీరున నను దయ చూచెదవో ఇనవంశోత్తమ ( బిట్ ) - రాజనాల - రామదాసు కీర్తన
04. ఓ రాయుడో జానపదాలు వేసు - మాధవపెద్ది, ఎస్. జానకి బృందం - రచన: ఆదిశేషారెడ్డి
05. కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా - జె.వి.రాఘవులు - రచన: ఆదిశేషారెడ్డి
06. టీ షాపులోని పిల్లా షోకైన కొంటెపిల్లా ఈ కొంటె - పిఠాపురం, కె. రాణి - రచన: కొసరాజు
07. నవరాగలు పాడింది ఏలా మది నాట్యాలు - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - రచన: శ్రీరామచంద్
08. మంచి మాటేరా రారా చెలియ మనసు తెలుసుకోరా పిలుపు - రేణుక - రచన: శ్రీరామచంద్
09. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
10. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము ( బిట్ ) - రాజనాల - రామదాసు కీర్తనNo comments:

Post a Comment