Friday, July 23, 2021

చెల్లెలి కోసం - 1968


( విడుదల తేది: 31.10.1968 గురువారం )
జయశ్రీ  లక్ష్మీ పిక్చర్స్ వారి
దర్శకత్వం : యం. మల్లికార్జున రావు
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: కృష్ణ, రాంమోహన్,రాజబాబు,చంద్రకళ,విజయ లలిత, విజయభాను

01. కన్నీటి కోనేటిలోన చిన్నారి కలువ పూసింది - పి.బి. శ్రీనివాస్ - రచన: అప్పలాచార్య
02. నవ్వాలి నువ్వు పక పక ఆడాలి నువ్వు - ఎస్. జానకి, టి.ఆర్. జయదేవ్ బృందం - రచన: ఆరుద్ర
03. నాలో నీలో పలికింది ఒకే రాగం నాలో నీలో నిలిచింది - పి. సుశీల - రచన: డా. సినారె
04. నిజాన్ని నమ్మదు లోకం నీతిని మెచ్చదు లోకం - పి.బి. శ్రీనివాస్ - రచన: కొసరాజు
05. పిలిచా నిన్నే తలచా యెన్నో ఇలారా యిలారా ఇదిగో - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
06. వింటానంటే పాడతా తాళం వేస్తానంటే పాడతా - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి


No comments:

Post a Comment