( విడుదల తేది: 01.05.1969 గురువారం )
| ||
---|---|---|
డి.వి.యస్. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: టి.వి.రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, దేవిక, రాజనాల, మిక్కిలినేని | ||
01. ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు నన్ను నిలువగ - పి.సుశీల - రచన: డా. సినారె 02. కన్నెలోయి కన్నెలు కవ్వించే కనుసన్న - పి.సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: డా. సినారె 03. తగలుకుంటే వదలడేంది ముసలి మామా ఏడ - పిఠాపురం,ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 04. తెలిసింది తెలిసింది అబ్బాయిగారు తెల్లారిపోయింది - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 05. నీలాలనింగి మెరిసిపడే నిండు చందురుడు నిరుపేద - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 06. నవ్వెను నాలో జాజి మల్లి పొంగెను నాలో పాలవెల్లి తళతళ - పి.సుశీల - రచన: డా. సినారె 07. పాడనా మనసు పాడని పాట ఆడనా పదములాడని ఆట - పి.సుశీల - రచన: డా. సినారె 08. మరదల పిల్ల ఎగిరిపడకు గడసరి పిల్లా ఉలికి పడకు - ఘంటసాల - రచన: డా. సినారె 09. వయ్యారి వయ్యారి అందాల బొమ్మ వచ్చిందోయి ఓ అయ్యారే - పి.సుశీల బృందం - రచన: కొసరాజు |
Friday, August 13, 2021
గండికోట రహస్యం - 1969
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment