Thursday, April 5, 2012

పల్నాటి యుద్ధం - 1947


( విడుదల తేది : 24.09.1947 బుధవారం )
శారదా ప్రొడక్షన్స్ వారి
దర్శకులు: గూడవల్లి రామబ్రహ్మం మరియ ఎల్.వి. ప్రసాద్
సంగీతం: గాలి పెంచెల నరసింహారావు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని, ఎస్. వరలక్ష్మి, గోవిందరాజుల సుబ్బారావు,కన్నాంబ,వంగర,
 సురభి బాలసరస్వతి, ముదిగొండ లింగమూర్తి

01. ఈ కుహూ రాత్రి నారాజు వేంచేయునో - ఎస్. వరలక్ష్మి
02. ఎవరివయా దేవా నీవెవరివయా దేవా ఎవరివయా - పి. కన్మాంబ
03. ఓహొ చారుశీలా ఓహో హో వీరబాల విరాళి తీర్పవే - అక్కినేని, ఎస్. వరలక్ష్మి
04. ఓహొ భారతయువతి త్యాగవతీ - సుసర్ల దక్షిణామూర్తి
05. చందమామా ఓ చందమామా ఒక్క ఘడియాగుమా ఒకటే ఒక - ఎస్. వరలక్ష్మి
06. చూతము రారయ్యా చెన్నయ్యను - ఘంటసాల,సుందరమ్మ, ప్రయాగ బృందం
07. తీరిపోయెనా మాతా నేటికి నీతో రుణానుబంధము తీరిపోయెనా - ఘంటసాల 
08. తానా పంతము నాతోనా గ్రామల పాటి నాగమకు సాటి - కన్నాంబ
09. తెర తీయగ రాదా దేవా తెర తీయగ రాదా .. తనవారు పెరవారు - ఘంటసాల, కన్నాంబ
10. నేడే నిజమురా నీ రేపు రాదురా ఏలగ రారా సుఖడోలలో - సుందరమ్మ
11. మేత దావని..మాచర్ల అడవులు - ఘంటసాల,అక్కినేని,సుందరమ్మ, ప్రయాగ బృందం
13. రణములో తొడగొట్టి (సంవాద పద్యాలు) - ఎస్. వరలక్ష్మి, అక్కినేని

                                - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. కమలా మనోహరా గజరాజ వరదా కాంచనా -
02. ఝణఝణ కాలాంతక ఝణ ఝణ రణరంగరాజా - కన్నాంబ బృందం
03. మాలకూడుగ మారె మన మతము మన ధర్మము
04. రా కదలి రా బాలవీరా కదనాంతము చూతమురా -
05. వచ్చునటే రాజూ నా రాజూ మన రాజూ వలరాజు - ఎస్. వరలక్ష్మి


'తెర తీయగరాదా దేవా' ఘంటసాల గారు పాడిన తొలి భక్తి గీతం'

పాటల ప్రదాత మాన్యులు జె. మధుసూదన శర్మ గారు
No comments:

Post a Comment