జనతా వారి దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు సంగీతం: సి. మోహన్‌దాస్ మరియు టి. చలపతిరావు గీత రచన: అనిశెట్టి తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, సావిత్రి, సురభి బాలసరస్వతి,రమణారెడ్డి, చదలవాడ,మిక్కిలినేని | ||
---|---|---|
01. అవునంటారా కాదంటారా ఏమంటారు మీరేమంటారు - కె. రాణి 02. అమ్మా అమ్మా అవనీమాతా అనంతచరితా అమృతమూర్తి - మాధవపెద్ది,పి.లీల బృందం 03. ఆవేదనే బ్రతుకును ఆవరించేనా.. వెలుగు నీడల బాటరా ఇది - ఘంటసాల కోరస్ 04. ఆనందమోయీ ఆనందమూ హే ఆనందమోయే - బృందం 05. ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైన - బృందం 06. ఇంత చల్లని వేళ వింత తలపులివేలా ఝల్లని తనువే పులకరించే - జిక్కి 07. కలికాలంరా కలికాలం ఇది ఆకలి కాలంరా భాయీ ఆకలి - ఘంటసాల బృందం 08. నందారే లోకమెంతో చిత్రమురా భళి నందారే చిత్రమురా - మాధవపెద్ది బృందం 09. రాజు వెడలె చూడరే సభకు ( వీధి భాగవతం ) - ఘంటసాల, మాధవపెద్ది,ఎ.పి. కోమల 10. రండోయి రండి పిల్లలు చూడండోయి తమ్ములు రంగు రంగుల బొమ్మలు - పిఠాపురం |
Thursday, April 5, 2012
పరివర్తన - 1954
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment