Wednesday, April 4, 2012

పెద్ద మనుషులు - 1954వాహినీ వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు మరియు అద్దేపల్లి రామారావు
తారాగణం: గౌరీనాధ శాస్త్రి, లింగమూర్తి, రేలంగి, శ్రీరంజని, రామచంద్ర కశ్యప
చదలవాడ,హేమలత,శేషమాంబ

01. అంతభారమైతినా అంధురాల నే దేవా అఖిల చరాచర - పి.లీల
02. ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందారా - పి. లీల బృందం
03. చెప్పలేదంటనక పొయ్యేరు జనులార గురుని చేరి మ్రొక్కితే - బృందం
04. నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
05. నీడలేదమ్మా నీకిచట తోడు లేదమ్మా నీవారనుకొని నమ్మినవారే - వి.జె. వర్మ
06. నీమీద ప్రాణాలు నిలిపింది రాధా రావోయీ గోపాల కృష్ణా - పి. లీల
07. పట్నమెళ్ళగలవా బావా పరిమిట్ తేగలవా పరిమట్ అమ్మి - జిక్కి,పిఠాపురం
08. వద్దంటే వచ్చావు కన్నోడు అదిగో పెద్దపులుల అడవి చిన్నోడా - మాధవపెద్ది, సరొజిని
09. శివశివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు - ఘంటసాల బృందం - రచన: కొసరాజుNo comments:

Post a Comment