Wednesday, April 4, 2012

పెద్దరికాలు - 1957


( విడుదల తేది: 25.04.1957 గురువారం )
సారధి వారి 
దర్శకత్వం: తాపీ చాణుక్య 
సంగీతం: మాష్టర్ వేణు 
తారాగణం: జగ్గయ్య, అంజలీదేవి, రేలంగి, పెరుమాళ్ళు, డా. గోవిందరాజుల సుబ్బారావు 

01. అందమంతా నాదే చందమంతా నాదే యిక సుందరాంగు - పి.సుశీల - రచన: తాపీ ధర్మారావు
02. ఇద్దరి మనసులు ఏకం చేసి ఎండా వానల దూరం - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు 
03. ఈ వేళ హాయిగా మనస్సెటో పోయెగా జగమంతా - పి.సుశీల బృందం - రచన: తాపీ ధర్మారావు
04. ఎంత చెప్పిన వినుకోరోయి రోజులు మారినవనుకోరోయి మోసంలో - జిక్కి - రచన: కొసరాజు
05. ఓ చక్కని తండ్రీ రామయ్యా నీవెక్కడుంటివయ్యా - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
06. పండగంటే పండగ బలేబలే పండగ దేశానికి పండగ - జిక్కి బృందం - రచన: కొసరాజు
07. పదవమ్మా మాయమ్మ ఫలియించె - ఆర్.బాలసరస్వతి దేవి, పి.సుశీల, వైదేహి - రచన: కొసరాజు
08. మోటలాగే ఎద్దులకు పాటుచేసే బాబులకు ఎంత - ఘంటసాల, జిక్కి బృందం - రచన: కొసరాజు 
09. రైలుబండి దౌడు చూడండి ఓ బాబుల్లారా వేళ తప్పితే - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
10. లాలి నను కన్నయ్య లాలి చిన్నయ్యా కుదురు - ఆర్.బాలసరస్వతి దేవి - రచన: కొసరాజు
11. వెన్నెల రాదా వేదనలేనా శోధన - ఆర్.బాలసరస్వతి దేవి - రచన: అనిశెట్టి



No comments:

Post a Comment