రాజశ్రీ ఫిలింస్ వారి దర్శకత్వం: ఎర్రా అప్పారావు సంగీతం: రమేష్ నాయుడు ( తొలి చిత్రం) గీత రచన: ఆరుద్ర తారాగణం: జి.వరలక్ష్మి, గుమ్మడి, విజయ్‌కుమార్, రేలంగి, జగదీశ్వరి(తొలి పరిచయం) | ||
---|---|---|
01. అందాల చిలకమ్మ పెళ్ళండి గోరింక మగడంట చూడండి - పి. సుశీల బృందం 02. ఈ నాటి అమ్మాయిలు బాబో గడుగ్గాయిలు ఎదురైనవాళ్ళు - పి.బి. శ్రీనివాస్,కె. రాణి 03. చైనా దేశం వెళ్ళాను ఐనా హృదయం మనదేను పన్నుల భారం - ఘంటసాల 04. తానేమి తలంచేనో నా మేనే పులకరించేను - ఆర్. బాలసరస్వతీదేవి, ఎ.ఎం. రాజా 05. నడివీధిలో జీవితం సుడిగాలిలో దీపము తోడెవ్వరూ - ఆర్. బాలసరస్వతీదేవి 06. బావా వెర్రివాడా నీకు దొరికెను గుర్రపు నాడా - జిక్కి 07. మా యిల్లు స్వర్గసీమ మధురాతి మధురసీమ - పి. సుశీల
08. లేదేమో ఆనందం ఇపుడీ విచారము నదేమో ఈ నేరం - ఆర్. బాలసరస్వతీదేవి
09. వెన్నెలరాజా వేగమె రావా చిన్ని పాప నిను పిలిచేనుగా - ఆర్. బాలసరస్వతీదేవి- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అతి స్వీటుగా బలు నీటుగా నిను లవ్వు చేస్తానే - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల 02. ఆనందమున మనమాడుదామా పాట పాడుదామా - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల బృందం 03. ఇటువంటి హాయి లేదే లేదే ఈ నటనలు నీకొరకే - జిక్కి |
Friday, June 5, 2009
దాంపత్యం - 1957
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment