( విడుదల తేది: 28.11.1957 గురువారం )
| ||
---|---|---|
ఎన్.ఏ.టి వారి దర్శకత్వం: కె. కామేశ్వరరావు సంగీతం: టి.వి.రాజు గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి (తెలుగు చిత్రసీమకి తొలి పరిచయము), అంజలీదేవి, నాగయ్య,పద్మనాభం,కె.శివరావు,ఛాయాదేవి, పేకేటి శివరాం | ||
01. అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ - ఘంటసాల, ఎ.పి.కోమల బృందం 02. అదీ బిజా ఏఖలే బీజాంకురాలే (మరాఠీ) - ఘంటసాల - రచన: శాంతారాం ఆట్వాలే 03. అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా ( బిట్ ) - ఘంటసాల 04. అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా ఆవేదన తీరు రోజు - ఘంటసాల 05. ఆజ్కా సున్హేరా దిన్ హై అమృతదిన్ ఆయా ( హిందీ) - ఘంటసాల - రచన: శాంతారాం ఆట్వాలే 06. ఆటలాడ రారా కన్నయ్యా గోకుల బాలా గోపాలా - ఎ.పి. కోమల 07. ఆనందమూ ఓ ఆనందమిదేనోయి సఖా ఆగదు కాలం మనేది - పి.సుశీల 08. ఎక్కడివాడో యక్షతనయేందు జయంతు వసంతు ( పద్యం) - ఎ.పి. కోమల 09. ఎక్కడోయి ముద్దుల బావా చందమామా సొగసరి బావా - ఎ.పి. కోమల, పిఠాపురం 10. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్న ( పద్యం) - ఘంటసాల 11. ఒక చేతను మధుపాత్ర ఒక చేత చెలువ చెన్నారు (పద్యం) - ఘంటసాల 12. ఓ దారి గానని సంసారి దరి చేరేటి దారి కానరా దరి - ఎం. ఎస్. రామారావు బృందం 13. కనవేరా మునిరాజ మౌళి నిను తరియించు ఆనందకేళి - పి. లీల 14. చెబితే వింటివ గురూ గురూ వినకే చెడితిరా - పిఠాపురం, మాధవపెద్ది 15. జయ కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందావిహారీ - ఘంటసాల 16. జయ జయ గోకుల బాలా మురళీ గానవిలోల గోపాలా ( బిట్ ) - నాగయ్య 17. జయ జయ గోకుల బాలా మురళీ గానవిలోల గోపాలా - నాగయ్య 18. తరం తరం నిరంతరం ఈ అందం ఓహో ఆనందం అందం - ఘంటసాల 19. తుమ బిన మోరి కౌన్ ఖబరలే గోవర్దన ( హింది ) - ఎ.పి. కోమల - రచన: శాంతారాం ఆట్వాలే 20. తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు - పిఠాపురం,మాధవపెద్ది 21. నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిపితిరా నీలోని - పి.సుశీల,ఘంటసాల 22. పురాణ శ్రవణము - బృందం 23. పెదవుల రాగం మది అనురాగం విరసే చెలినోయి నా మురిపెము - జిక్కి 24. లక్ష్మీ నృసింహవిభవే గౌడద్వాజాయ ( స్తుతి ) - నాగయ్య 25. వన్నెల చిన్నెల నెరా కన్నెల వేటల దొరా - పి.లీల,ఘంటసాల 26. శ్రీకామినీకామితాకారా సాకారా కారుణ్యధారా (దండకం) - ఘంటసాల 27. సన్నుతి సేయవే మనసా ఆపన్న శరణ్యని హరిని సన్నుతి - నాగయ్య 28. హర హర హర శంభో హర హర హర శంభో - ఘంటసాల 29. హే కృష్ణా ముకుందా మురారి ( బిట్ ) - ఘంటసాల |
Thursday, April 5, 2012
పాండురంగ మహత్యం - 1957
Subscribe to:
Post Comments (Atom)
What a resourceful treasure about Ghantasala's precious contribution to Telugu cinema! Wonderful reference & thanks a lot Sir
ReplyDelete