Wednesday, April 4, 2012

పార్వతీ కళ్యాణం - 1958

 


( విడుదల తేది: 26.12.1958 - శుక్రవారం )
భాస్కర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోవెలమూడి భాస్కరరావు
సంగీతం: ఘంటసాల
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: బాలయ్య, కృష్ణకుమారి, గుమ్మడి,నాగయ్య

01. కనరావేల కనుమరుగేల నీకు నాకీ ఎడబాటేల - పి. లీల
02. కరకుతనమున కలికి మనమున కలుగదురా కరుణ - పి. సుశీల
03. జయ జయ సుందర నటరాజా ఓ నటరాజా దయగనరావా - పి.లీల బృందం
04. దాసురాలనోయి నా దోసమెంచకోయి కలహపు మాటలు - పి. లీల
05. నీ మనోహరుడైనా హరుడే ఏతేరి నీదాపు జేరా ఏగేవులేవె - పి. లీల
06. వివరించుమా విభుడాలించగా శైలేశబాల వేదన - పి. లీల

                       - ఈ క్రింది పాటలు మరియు పద్యం అందుబాటులో లేవు -

01. కైలాసపతిరూపు కన్నుదోయికి జూపు అర్ధంబుసైన (పద్యం) - ఘంటసాల
02. గోవింద దామోదర పరమానంద కారణ నారాయణ - ఘంటసాల
03. నమస్తే శరణ్యే శివే సామకంపే నమస్తే (శ్లోకం) - ఘంటసాల బృందం

04. మేలుకోవయ్యా కరుణ నన్నేలుకోవయ్యా మనసు నీపై - పి. లీల
05. లోకవిరోధుల సృజియించి అతి భీకర వరముల - ఘంటసాల బృందం
06. వయసు చిన్నదీ వలచి యున్నదీ వయారాల బాల -
 
 

No comments:

Post a Comment