Wednesday, April 4, 2012

ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 23.03.1962 శుక్రవారం )
శర్వణా ఫిలింస్ వారి 
దర్శకత్వం: ఎ. భీంసింగ్ 
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్, రామమూర్తి మరియు జి.కె. వెంకటేష్ 
గీత రచన: అనిసెట్టి 
తారాగణం: శివాజీగణేశన్, బి. సరోజాదేవి, జమున 

01. ఆకసమందునా సూర్యుడు ఆడెనులే ఆమనికోయిల - పి.సుశీల
02. కాంతల ఎదల చింతలదీర్చ గగన వీధినే పోదునా - పి.సుశీల
03. నీ పేరే నా ప్రాణం నీ మాటే వేదం నీతోటే భువిలోన ( సంతోషం ) - పి.సుశీల, ఘంటసాల 
04. నీ పేరే నా ప్రాణం నీ మాటే వేదం నీతోటే భువిలోన (విషాదం) - పి.సుశీల, ఘంటసాల 
05. పోతే పోనీ పోరా ఈ పాపపు జగతి శాశ్వతమెవడురా - ఘంటసాల కోరస్ 
06. మధుర ప్రేమను కానుక ఇచ్చి మనసులోన మమతను - ఘంటసాల 

                              - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. నాటి సౌఖ్యమే నేటి భాధలో తీరెనిదేలమ్మా - పి.సుశీల



No comments:

Post a Comment