Saturday, July 10, 2021

బందిపోటు - 1963


( విడుదల తేది: 15.08.1963 గురువారం )
రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: బి. విఠలాచార్య 
సంగీతం: ఘంటసాల 
తారాగణం: ఎన్.టి. రామరావు, కృష్ణకుమారి, రాజనాల,రేలంగి, నాగయ్య, గుమ్మడి,రమణారెడ్డి 

01. అంతా నీకోసం అందుకే ఈ వేషం చీకటిలో ఏదొ కన్నాను - ఘంటసాల,పి.లీల - రచన: డా. సినారె
02. ఊహలు గుసగుసలాడే నాహృదయం ఊగిసలాడే - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర 
03. ఓ అంటే తెలియని ఓ దేవయ్యా సరసాల నీకేల పో - పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: కొసరాజు
04. మంచితనము కలకాలము నిలచియుండుని ఇక - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: దాశరధి
05. మల్లియల్లో మల్లియల్లో మల్లియల్లో మళ్ళివస్తావు - ఘంటసాల,పి.లీల బృందం - రచన: డా. సినారె
06. వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను - ఘంటసాల - రచన: డా. సినారె
07. వయసున్నది ఉన్నది సొగసున్నది ఉన్నది అన్నివున్నా - పి. లీల బృందం - రచన: డా. సినారె



No comments:

Post a Comment