( విడుదల తేది: 24.06.1965 గురువారం )
| ||
---|---|---|
పద్మశ్రీ వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: అక్కినేని, జగ్గయ్య,రాజశ్రీ,కాంచన, రేలంగి, శాంతకుమారి | ||
01. అది ఒక ఇదిలే అతనికి తగులే సరికొత్త సరసాలు - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: ఆత్రేయ 02. అందాలే తొంగిచూసే హాయిహాయి - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి, బసవేశ్వర్ - రచన: డా. సినారె 03. కళ కళలాడే కన్నులు తహ తహలాడే - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎం. ఎస్. రాజు - రచన: ఆరుద్ర 04. దొరికేరూ దొరగారు ఇక నన్ను విడలేరు దోచుకున్న - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ 05. ప్రేమించి చూడు పిల్లా పెళ్ళాడుదాము మళ్ళా వయసున్న - ఘంటసాల - రచన: ఆత్రేయ 06. మీ అందాల చేతులు కందేని పాపం ఎందుకు ఈ బెడదా - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 07. మేడమీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి ... బుచ్బబ్బాయి - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: ముళ్ళపూడి 08. వెన్నెల రేయీ ఎంతో చలిచలి వెచ్చనిదానా రావే - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - రచన: దాశరధి |
Thursday, July 15, 2021
ప్రేమించి చూడు - 1965
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment