Thursday, July 15, 2021

ప్రమీలార్జునీయం - 1965


( విడుదల తేది: 11.06.1965 శుక్రవారం )
ఎస్.ఆర్. మూవీస్ వారి 
దర్శకత్వం: ఎం. మల్లికార్జునరావు 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
గీత రచన: పింగళి 
తారాగణం: ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి, రేలంగి, కాంతారావు, ఛాయాదేవి, గిరిజ,పద్మనాభం ఋష్యేంద్రమణి,శోభన్‌బాబు,మిక్కిలినేని 

01. అతి ధీరవే గాని అపురూప రమణివే జాగ్రత జాగ్రత జాగ్రత - ఘంటసాల 
02. ఘనకురుక్షేత్ర సంగ్రామరంగంబున (సంవాద పద్యాలు) - మాధవపెద్ది,పి.లీల
03. ఘనదేవాసుర వీరులన్ ప్రభల సంగ్రామంబుల (సంవాద పద్యాలు) - ఘంటసాల,పి.లీల 
04. చెప్పండి చూద్దాం మీ తెలివి తకడిధోం తకడిధోం - స్వర్ణలత, పిఠాపురం,మాధవపెద్ది బృందం
05. జయహే ఆదిశక్తి జయహే సర్వశక్తి ప్రపంచమంతా శక్తిమయం - పి.సుశీల బృందం
06. జాజిరి జాజిరి జాజిరి చిలక జాజిరి హోయి వన్నెచిన్నెల - కె.జమునారాణి బృందం
07. ధరణి సమస్తరాజకుల దర్పమణించిన ధర్మరాజు (పద్యం) - పి.లీల
08. నిను నీ సిగ్గులే ముంచివేయు కొలదిన్ నీలోని శృంగారమెల్లను (పద్యం) - ఘంటసాల 
09. నిను చూసి చూడగనే పరవశము నిను వీడి వీడగనే విరహము - పి.సుశీల
10. ప్రణయ సౌగంధికము నిత్య పరిమళమ్ము నిత్యయవ్వనమానందనిధి (పద్యం) - ఘంటసాల 
11. పురుషులందున వీరులు పుట్టినటుల బీరములు పలుకు (పద్యం) - పి.లీల
12. బావా కొత్తగ జెప్పనేమిటికి నీ ప్రఙ్ఞా విశేషము (పద్యం) - ఘంటసాల 
13. భామభామకొక బావగారిని బావబావకొక భామామణిని - మాధవపెద్ది, స్వర్ణలత
14. బీభత్స బిరుదమ్ము వెలయించి అంగరాపర్ణుని తురగ (పద్యం) - ఘంటసాల 
15. సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్దసాధికేణ్యే (సాంప్రదాయ శ్లోకం ) - ఘంటసాల 
16. సరి కొత్త కన్నెనోయి చొరవింత కూడదోయి పైపైకిరాకు రాకోయి - పి.సుశీల
( ఈ చిత్రంలోని పద్యాలకు,శ్లోకాలకు సంగీతం సమకూర్చిన వారు పి. సూరిబాబు గారు )



No comments:

Post a Comment