( విడుదల తేది: 22.04.1966 శుక్రవారం )
| ||
---|---|---|
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: తాతినేని రామారావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: అక్కినేని, సావిత్రి, నల్ల రామమూర్తి, సీతారాం, నిర్మల | ||
01. అద్దాల మేడఉంది( పిచ్చి ఆసుపత్రి పాట) - పి.సుశీల,బి.వసంత, జి.మనోహరి,రాము - రచన: శ్రీ శ్రీ 02. ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లా ఏటి - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: కొసరాజు 03. చెప్పనా కధ చెప్పనా నిన్న కధ చెప్పనా కన్న కధ చెప్పనా - పి.సుశీల - రచన: దాశరధి 04. నవరాత్రి శుభరాత్రి నెలరాజు చిగురించే కలలన్నీ ఫలియించే - పి.సుశీల బృందం - రచన: దాశరధి 05. నిషాలేని నాడు హుషారేమి లేదు ఖషీ లేని నాడు - ఘంటసాల - రచన: దాశరధి 06. రాజు వెడలే సభకు (వీధి భాగవతం) - రచన: కొసరాజు ( ఘంటసాల, జయదేవ్, సావిత్రి, ఎస్. ఎస్. కృష్ణన్, నల్ల రామమూర్తి,సీతారాం బృందం ) |
Saturday, July 17, 2021
నవరాత్రి - 1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment