( విడుదల తేది: 05.05.1967 శుక్రవారం )
| ||
---|---|---|
పద్మశ్రీ వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: అక్కినేని, జగ్గయ్య, సావిత్రి, కాంచన, శాంతకుమారి, గుమ్మడి | ||
01. ఈ పాపం ఫలితం ఎవ్వరిది ఓ భగవాన్ నీది - పి.సుశీల,ఘంటసాల,జె.వి.రాఘవులు - రచన: ఆత్రేయ 02. కలకల నవ్వే వయసుంది కావాలన్నా దొరకంది - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా. సినారె 03. గుండె ఝల్లుమన్నది అందె ఘల్లుమన్నద మూగమనసు పరవశించి - పి.సుశీల - రచన: దాశరధి 04. తలుపు తెరు తలుపు తెరు పిలుపు విను తలుపు తెరు - పి.సుశీల - రచన: ఆత్రేయ 05. తెల్లవారెను కోడికూసెను దిక్కులన్ని తెలివిమీరెను చందురుడా - ఘంటసాల - రచన: ఆత్రేయ
06. నువ్వు కావాలి నువ్వే కావాలి రేయి పగలు లేతవగలు రెపరెప - ఎల్.ఆర్. ఈశ్వరి
07. యధాయాధాహి ధర్మస్య గ్లానిర్బవతి భారతా - ఘంటసాల - (భగవద్గీతలోని శ్లోకం)08. వయసు పెరిగినా మనిషి ఎదిగినా మనసు ముదరనంతవరకు - పి. శాంతకుమారి - రచన: ఆత్రేయ 09. వాడ మీద వన్నెకాడో బీద వాడు ( బిట్ ) - ప్రయాగ |
Friday, July 23, 2021
ప్రాణమిత్రులు - 1967
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment