Friday, July 23, 2021

పెద్దక్కయ్య - 1967


( విడుదల తేది: 18.11.1967 శనివారం )
శ్రీదేవి కంబైన్స్ వారి
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: హరనాధ్, కృష్ణకుమారి, గుమ్మడి, వాణిశ్రీ, చంద్రమోహన్, జ్యోతిలక్ష్మి

01. ఎదురుచూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె  
02. చూడాలి అక్కని చూడాలి రావలి ఇంటికి రావాలి - పి.సుశీల - రచన: ఆరుద్ర
03. చెలియ కురుల నీడ కలదు .. విరబూసెను వలపుల రోజా - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి
04. జీవితమే భారము చావడమే సులభము .. తోడులేని నీకు ఆ దేవుడే - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
05. తల్లి దీవించాలి దారి చూపించాలి తోడుగా నీడగా - పి.సుశీల - రచన: కొసరాజు
06. పిక్నిక్ పిక్నిక్ పిక్నిక్ చకచకలాడే పిక్నిక్ - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: డా. సినారె
07. వెంకన్న నామమే భక్తితో కొలిచితే చేసినా పాపములు (బిట్) - ఘంటసాల
08. శ్రీదేవి హృదయాన చెన్నాడు స్వామీ -పద్యం - పి. సుశీల - రచన: కొసరాజు

ఈ క్రింది పాట అందుబాటులో లేదు
01. వినవలెనమ్మా మీరు వినవలెనమ్మా అమ్మలారా - పిఠాపురం - రచన: కొసరాజు



2 comments:

  1. 1. మధువు పెదవి తాగి, 2.నిన్న గడచి
    పద్యాలు చేర్చగలరు

    ReplyDelete
  2. మధువు పెదవి దాటి, నిన్న గడచిపోయె - ఇవి విడి పద్యాలు కావు చెలియకురులు నీడ కలదు రవ్వల మేడ అను (పద్యసంపుటిలోనిది)

    ReplyDelete