( విడుదల తేది: 03.11.1967 శుక్రవారం )
| ||
---|---|---|
వాసు స్టూడియోస్ వారి దర్శకత్వం: దాదా మిరాసి సంగీతం: ఘంటసాల గీత రచన: డా. సి. నారాయణరెడ్డి తారాగణం: ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు, పి. భానుమతి, శోభన్‌బాబు,హరనాధ్, నాగయ్య, అల్లు రామలింగయ్య, పండరిబాయి | ||
01. ఉన్నావా ఓ దేవా ఉన్నా శిలయై ఉన్నావా కన్నీటి గాధలు విన్నావా - పి.సుశీల 02. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు అవి ఏనాడు బాగుపడని అతుకులు - ఘంటసాల 03. ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాదనక - ఘంటసాల, పి.సుశీల 04. జగమే మాయ బ్రతుకే మాయ (బిట్) - ఘంటసాల 05. పెదవులపైన సంగీతం హృదయములోన పరితాపం సెగలై రగిలే - ఘంటసాల 06. బలే బాగుంది అదే జరిగింది వలపులు చిగురులు వేసింది - పి.సుశీల 07. మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగా - పి.సుశీల, ఘంటసాల 08. శ్రీరామచంద్రహ: శ్రీతపారిజాతహ: ( సాంప్రదాయ శ్లోకం) - పి. లీల |
Friday, July 23, 2021
పుణ్యవతి - 1967
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment