( విడుదల తేది: 14.01.1967 శనివారం )
| ||
---|---|---|
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి.యె. సుబ్బారావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: కాంతారావు,రేలంగి,శోభన్‌బాబు,చలం,రమణారెడ్డి,దేవిక,సూర్యకాంతం,రాజబాబు | ||
01. ఏతల్లి కన్నదిరా రాజా నా రాజా - ఎల్. ఆర్. ఈశ్వరి,జిక్కి,బసవేశ్వర్,శ్రీరాములు - రచన: కొసరాజు 02. ఏడవకు ఏడవకు వెర్రి నాతల్లి ఏడుస్తె నిన్నెవ్వరెత్తుకుంటారు - పి.సుశీల - రచన: ఆరుద్ర 03. కలవాలి నిన్ను కలవాలి కలిగిన వలపులు - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.బి.శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 04. కోరి వలచినవాడు ..బంగారు ప్రాయమిది పవళించవె తల్లి - పి.సుశీల - రచన: ఆరుద్ర 05. చన్నీటిలోన ఈ వేడి యేలా నీ చూపులోన ఆ వాడి - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - రచన: దాశరధి 06. బంగారు ప్రాయమిది పవళించవె తల్లి ఈ వయసు దాటితే - పి.సుశీల - రచన: ఆరుద్ర 07. బంగారు ప్రాయమిది పవళించవె ( విషాదపు బిట్ ) - పి.సుశీల - రచన: ఆరుద్ర 08. సైకిల్ పై వన్నెలాడి పోతున్నది రయ్ మని పిట్టలాగ - పిఠాపురం - రచన: కొసరాజు |
Friday, July 23, 2021
పిన్ని - 1967
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment