Friday, July 23, 2021

పంతాలు పట్టింపులు - 1968


( విడుదల తేది: 19.07.1968 శుక్రవారం )
శ్రీ శంభూ ఫిలింస్ వారి
దర్శకత్వం: కె.బి. తిలక్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: శోభన్‌బాబు, గుమ్మడి, వాణిశ్రీ, గీతాంజలి,రమణారెడ్డి

01. ఆటా పాటల కృష్ణు డెంతవాడే యశోదా నీకొడుకు - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
02. ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
03. ఎవరే ఎక్కువ పరమశివ భాగములో - పి. సుశీల, ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
04. ఝుమా ఝుమ్ ఝుమ్ ఝుమా - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి,పట్టాభి బృందం - రచన: కొసరాజు
05. తైయ్యతై తైయ్యతై ..నమో నమో నటరాజా - బి. గోపాలం - రచన: శ్రీశ్రీ
06. నాగరికత లేనిదానా నాజూకే లేనిదాన - పి.సుశీల, ఎస్. జానకి బృందం - రచన: శ్రీశ్రీ
07. నిన్నే నిన్నే నిన్నే నేను మెచ్చుకున్నా - ఎస్. జానకి,ఎల్.ఆర్. ఈశ్వరి,బి. గోపాలం  బృందం - రచన: ఆరుద్ర
08. నేటిదా ఒక నాటిదా సిరులకొరకు సాగేటి పోటి దేవ దానవుల - పి.సుశీల, బి.గోపాలం బృందం - రచన: శ్రీశ్రీ
09. పరువపు సొగసరి పిలిచే (అగజానన పద్మార్కం పద్యం తో ) - పి.సుశీల,బి. గోపాలం - రచన: శ్రీశ్రీ
10. పళ్ళోరయ్యా పళ్ళు మంచి మంచి పళ్ళు - పి.సుశీల, ఎస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన:కొసరాజు
11. రమ్మంటె రాడు పెద షోగ్గాడహో షోగ్గాడు - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
12. రామ రామ శ్రీరామ దయామయ రాక్షస భంజన - పట్టాభి బృందం - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment