Sunday, June 7, 2009

నిన్నే పెళ్ళాడతా - 1968


( విడుదల తేది: 30.08.1968 శుక్రవారం )
శ్రీ విఠల్ కంబైన్స్ వారి
దర్శకత్వం: బి.వి. శ్రీనివాస్
సంగీతం: విజయా కృష్ణమూర్తి
గీత రచన: డా.సి. నారాయణ రెడ్డి
తారాగణం: ఎన్.టి. రామారావు, భారతి, విజయలలిత, సూర్యకాంతం, రమణారెడ్డి

01. ఓహొ పెళ్ళామా నా ముద్దుల పెళ్ళామా రూపంలో బెల్లమా కోపంలో - ఘంటసాల
02. కాలం మారింది లోకం మారింది - ఘంటసాల, పి.సుశీల,బసవేశ్వర్,రఘురాం బృందం
03. నిన్ను చూస్తేనే చాలు మనసు నిలువదూ నువ్వు వస్తేనే చాలు వేళ తెలియదు - పి.సుశీల
04. మల్లెల పానుపు ఉంది చల్లని జాబిలి ఉంది నీ కోసమా నా కోసమా - పి.సుశీల
05. రాగలన్నీ నీవే అనురాగాలన్నీ నీవే అవి అందాలుగా అరవిందాలుగా నిను - పి.సుశీల

                                - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. చిట్టి పొట్టి పాపల్లారా చెంగున రారండి పుట్టిన దేశం - ఘంటసాల - రచన: డా.సినారె



No comments:

Post a Comment