Friday, August 13, 2021

నాటకాలరాయుడు - 1969


( విడుదల తేది: 22.08.1969 శుక్రవారం )
హరి హరా ఫిలింస్ వారి 
దర్శకత్వం: ఎ. సంజీవి 
సంగీతం: జి.కె. వెంకటేష్ 
తారాగణం: నాగభూషణం, కాంచన, పద్మనాభం, అనిత, సత్యనారాయణ, సీత, ప్రభాకరరెడ్డి 

01. ఇదేనా నే నెదురు చూచిన ప్రజాస్వామ్యం - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ 
02. ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చిబాబు తలరాత ఒకే తికమక - ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
03. చిన్నవాడా వన్నెకాడా అన్నెము పున్నెము - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. ద్రౌపతీ పంచభర్త్రుకా ధైర్యమూని రాజరాజుకు (పద్యం) - మాధవపెద్ది - రచన: వడ్డాది
05. నలభై కి డెభైకి తేడా  - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్,పి.సుశీల, బి వసంత బృందం - రచన: ఆత్రేయ
06. నీలాల కన్నులలో మెలమెల్లగా నిదురా రావమ్మ రావే (సంతోషం) - పి.సుశీల - రచన: ఆత్రేయ
07. నీలాల కన్నులలో మెలమెల్లగా నిదురా రావమ్మ రావే (విషాదం) - పి.సుశీల - రచన: ఆత్రేయ
08. పట్టుపాన్పున వెన్నెల ( నాటకం -  పద్యాలు ) - పిఠాపురం, పి. సుశీల - రచన: వడ్డాది
09. రాయుడా నా రాయుడా నాటకాల రాయుడా స్వతంత్ర - పిఠాపురం బృందం - రచన: ఆత్రేయ
10. వేళచూడ వెన్నెలాయె లోన చూడ వెచ్చనాయే ఎందకో మరి - పి.సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment