Thursday, April 5, 2012

పెత్తందార్లు - 1970


( విడుదల తేది: 30.04.1970 గురువారం )
జ్యోతీ సినీ సిండికేట్ వారి 
దర్శకత్వం: సి. ఎస్. రావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, విజయనిర్మల, శోభన్‌బాబు, నాగయ్య, 
రాజబాబు, రమాప్రభ 

01. ఏకాంతసేవకు వేళాయెరా ఈ కాంత నీకొరకే వేచేనురా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
02. ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు ( పద్యం ) - రేలంగి - రచన: వేమన
03. కనకపు సింహాసనమున శునకము కూర్చండ ( పద్యం ) - రేలంగి - రచన: వేమన
04. త్యాగజీవి సహనశీలి ఈనాటిది కాదీ గాధ (1) - రఘురాం - రచన: శ్రీశ్రీ
05. త్యాగజీవి సహనశీలి ఈనాటిది కాదీ గాధ (2) - రఘురాం - రచన: శ్రీశ్రీ ?
06. దగ్గరగా ఇంకా దగ్గరాగా చెక్కిలిపై చెక్కిలిగా ఇద్దరము - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి
07. మా పాడి పంటల సల్లంగ సూడు మా పిల్ల - పి.సుశీల,రఘురాం బృందం - రచన: కె. అప్పారావు
08. మానవుడా ఓ మానవుడా విన్నావా ఇది విన్నావా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
09. మైమరపో తొలివలపో ఇది మమతల మగతల కలగలపో ఏమిటో ఇది - పి.సుశీల - రచన: ఆరుద్ర
10. రాత కంటె  హెచ్చు వరమీను దైవము  ( పద్యం ) - రేలంగి - రచన: వేమన
11. రామకృష్ణుల కన్నదేశం వేదఘోషల (బుర్రకధ) - ఘంటసాల, నాజర్ బృందం - రచన: కొసరాజు 
12. వ్యర్ధమౌ నీటికి ఆనకట్టలు (పద్యం).. నాదేశం కోసం నడుము - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
                  - రేలంగి పాడిన పద్యాలను ఇచ్చిన వారు డా. ఉటు గారు, ఆస్ట్రేలియా - No comments:

Post a Comment