Sunday, June 7, 2009

నిండు కుటుంబం - 1973


( విడుదల తేది: 22.06.1973 శుక్రవారం )
సీతారామాంజనేయ మూవీస్ వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: కృష్ణ , జమున,జగ్గయ్య, అంజలీదేవి, విజయలలిత, నాగభూషణం

01. అవలీలగ శ్రీరాముడు శివధనువును ( పద్యాలు ) - పి.సుశీల - రచన: దాశరధి
02. ఈ వేళ పాడేటి పాట నేడు రేపు వినిపించు - పి.సుశీల - రచన: గోపి
03. ఈ వేళ పాడేటి పాట నేడు రేపు వినిపించు ( బిట్ )- పి.సుశీల - రచన: గోపి
04. ఎవరు కారణము ఈ లోకమిలా అల్లకల్లోల - పి.సుశీల,హరిరావు బృందం - రచన: ఆత్రేయ
05. ఒకరిది నేరం ఒకరికి భారం జీవిత నావకు లేదా తీరం - ఘంటసాల - రచన: దాశరధి
06. తళ తళ తళ తళ మెరుపే మెరిసింది - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
07. నవనవలాడే నవతరం ఉరకలు వేసే - రామకృష్ణ,పి. సుశీల,రమోల బృందం- రచన: దాశరధి



No comments:

Post a Comment