Thursday, April 5, 2012

పట్టిందల్లా బంగారం - 1971


( విడుదల తేది: 01.05.1971 శనివారం )
లక్ష్మీ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: జి.వి. ఆర్. శేషగిరిరావు 
సంగీతం: ఘంటసాల 
తారాగణం: చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ 

01. అమ్మను నేనంటా నాన్నవు నువ్వంట - రమణ, విజయలక్ష్మి కన్నారావు - రచన: శ్రీశ్రీ
02. ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావు నీ నవ్వింకా - ఘంటసాల, ఎస్. జానకి - రచన: జంపన 
03. దీవానా ఆయాహై.. చేతిలో మధువుంది చెంతనే చెలివుంది - ఎస్.జానకి - రచన: దాశరధి
04. నవీన శ్రీకృష్ణ తులాభారం ( నాటకం ) - ఘంటసాల,పి. సుశీల, పి. లీల - రచన: కొసరాజు 
05. నువ్వెక్కడుంటే అక్కడ బంగారం - ఎల్. ఆర్. ఈశ్వరి,రమణ - రచన: దాశరధి
06. మేడలో ఉన్నావా ఓ రాజా వెన్నెల వాడలో ఉన్నావా - ఎస్.జానకి, ఘంటసాల - రచన: డా. సినారె 
07. మాతర్నామామి కమలే కమలాయసాక్షి శ్రీవిష్ణు (శ్లోకము) - ఘంటసాల 

 - ఈ క్రింది పాట నాటకము అందుబాటులో లేదు - 

01. ముద్దె తెచ్చింది నిన్నే రమ్మంది వేగమే మామా మామా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment