Thursday, April 5, 2012

పట్టుకుంటే లక్ష - 1971


( విడుదల తేది: 08.05.1971 శనివారం )
హరికృష్ణా ఫిలింస్ వారి 
దర్శకత్వం: బి. హరినారాయణ 
సంగీతం: ఘంటసాల 
తారాగణం: కృష్ణ, విజయలలిత, నాగభూషణం,సత్యనారాయణ,రాజబాబు, ధూళిపాళ 

01. అందరికి ఈ చిలక అందదులే తన వలపు తలుపులను తెరవదులే - ఎస్. జానకి - రచన: దాశరధి
02. ఉలికి పడతావేల బెదరిపోతావేలా గోప్పలెన్నో చెప్పావు - ఎస్. జానకి - రచన: దాశరధి
03. కన్నులలో నీ రూపం హృదయంలో ఈ తాపం తాళలేకపోతు - ఘంటసాల - రచన: దాశరధి 
04. కొండా తిరిగొ కోనా తిరిగి రామయ వస్తాడు - తిరుపతి రాఘవులు,జె.గిరిజ బృందం - రచన: ప్రయాగ
05. పట్టుకుంటె లక్ష వచ్చింది చూస్కో లక్ష లక్ష లక్ష - తిరుపతి రాఘవులు, ఎస్. జానకి - రచన: కొసరాజు
06. పరత్రాణాయ సాధూనాం వినాశాయచ ( శ్లోకము) - ఘంటసాల - భగవద్గీత నుండి
07. రెడి రడి రెడీ ఎందుకైన మంచిది విల్‌యు ప్లీజ్ గెట్ - ఎస్. జానకి, ఘంటసాల - రచన: విజయ రత్నం 



No comments:

Post a Comment