Wednesday, April 4, 2012

పెళ్ళి చేసి చూడు -1952


( విడుదల తేది: 29.02.1952 శుక్రవారం )
విజయా వారి
దర్శకత్వం: ఎల్.వి. ప్రసాద్
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి. రంగారావు, జోగారావు,
మాష్టర్ కుందు, దొరస్వామి,పుష్పలత

01. అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే ఫస్టుక్లాసులో - కె.రాణి, ఉడుతా సరోజిని,ఎ.పి.కోమల - రచన: పింగళి
02. ఈ జగమంతా నిత్య నూతన నాటకరంగం - ఘంటసాల - రచన: పింగళి
03. ఎవడొస్తాడో చూస్తాగా పోటీ ఎవడొస్తాడో చూస్తాగా - ఘంటసాల, గిడుగు భారతి - రచన: పింగళి
04. ఎచ్చటనుం డొచ్చినారూ బల్ చక్కటి రాజులు మీరూ - రామకృష్ణ ,శకుంతల - రచన: పింగళి
05. ఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు.. ఎవరా ఎవరా - ఘంటసాల, పి. లీల - రచన: పింగళి
06. ఏమిటే నీ రభస నా మనసులోని మనసా - ఘంటసాల - రచన: పింగళి
07. ఏఊరు దానివే వన్నెలాడి బల్ ఠీవిగ ఉన్నావే గిన్నెకోడి - రామకృష్ణ ,శకుంతల - రచన: పింగళి
08. ఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు శాయక నీవు - పి. లీల - రచన: పింగళి
09. ఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు శాయక నీవు - జక్కి - రచన: పింగళి
10. ఏడవకు ఏడవకు యెర్రిపాపాయీ నన్ను - పామర్తి,జక్కి, జి.వరలక్ష్మి - రచన: పింగళి
11. ప్రియా ! ప్రియా! హా ప్రియా! ప్రియా యుగ - పి.లీల,పిఠాపురం, రామకృష్ణ - రచన: పింగళి
12. పెళ్ళిచేసుకొని ఇల్లుచూసుకొని చల్లగ కాలం గడపాలోయి - ఘంటసాల - రచన: పింగళి
13. పెళ్ళిచేసి చూపిస్తాం మేమే పెళ్ళి - పిఠాపురం, రామకృష్ణ ( మాష్టర్ కుందు సోదరుడు) - రచన: పింగళి
14. పోవమ్మా బలికావమ్మా సంఘానికి దయలేదమ్మా పోవమ్మా - వి.జె. వర్మ - రచన: పింగళి
15. బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా లోకమునే - ఎ.పి.కోమల,కె.రాణి,ఉడుతా సరోజిని - రచన: ఊటుకూరి
16. బయమెందుకే సిట్టి బయమెందుకే భీమన్న ఉండంగ బయమెందుకే - ఘంటసాల - రచన: పింగళి
17. మనసా నేనెవరో నీకు తెలుసా నీకు తెలుసా తెలుసా మనసా - పి. లీల - రచన: పింగళి
18. రాధనురా నీ రాధనురా రాసలీలల ఊసే తెలియని కసుగాయల - ఘంటసాల - రచన: పింగళి

' ఏడుకొండలవాడ వెంకటారమణా ' అను పాటను జిక్కి గారు కూడా పాడేరు - కాని 
చిత్రంలో పి. లీల గారి పాట మాత్రమే ఉంది.



No comments:

Post a Comment