( విడుదల తేది: 15.08.1973 బుధవారం )
| ||
---|---|---|
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ సంగీతం: టి. చలపతిరావు తారాగణం: అక్కినేని, లక్ష్మి, నాగభూషణం, రాజబాబు,రమాప్రభ,శుభ | ||
01. ఎటుచూసినా అందమే ఎటు చూసినా ఆనందమే చూసే - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 02. ఒసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట - ఘంటసాల - రచన: ఆత్రేయ 03. ఒసే వయ్యారి రంగి వగలమారి బుంగి ఊగిందే నీ నడుమే - రామకృష్ణ - రచన: ఆత్రేయ 04. ఏయ్ బావయ్యా పిలక బావయ్యా నీ చిలకమ్మ పిలిచింది - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 05. తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివితక్కువ దద్దమ్మా - టి. ఆర్.జయదేవ్, శరావతి - రచన: కొసరాజు 06. మురిపించే గువ్వల్లారా ముద్దుముద్దుగుమ్మల్లారా చెప్పనా - ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర 07. శరభ శరభ అశరభ శరభా అశరభా ధశరభా ఆడుకో - ఎస్.పి. బాలుబృందం - రచన: కొసరాజు |
Thursday, April 5, 2012
పల్లెటూరి బావ - 1973
Labels:
GH - ప
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment