Friday, July 16, 2021

మోహినీ భస్మాసుర - 1966


( విడుదల తేది: 01.12.1966 గురువారం )
బి.ఏ. ఎస్. వారి
దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎస్.వి. రంగారావు, పద్మిని,కాంతారావు, కె. రఘురామయ్య,ధూళిపాళ,రామకృష్ణ

01. అనగా అనగా ఒక పాప కోరె జాబిలిని అతడే భువికి దిగిరాగ - బెంగుళూరు లత - రచన: ఆరుద్ర
02. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంపై (పద్యము) - ఘంటసాల - భాగవతం నుండి
03. ఇది ఏమిటో నామేను మైకాన పులకించెను అదేదో అదేదో - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. ఔనులే ఈ సుఖమే సుఖము శృంగారసీమలో - కె. రఘురామయ్య - రచన: ఆరుద్ర
05. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వన్నోత్తిన్ (పద్యము) - ఘంటసాల భాగవతం నుండి
06. కొండ కోనలో పూలతోటలో ఆడుకో పాడుకో - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర 
07. కోనీట నానీడ కేరింతలాడే చెంగల్వ విరబూసి చిరునవ్వులూరె - పి.సుశీల - రచన: ఆరుద్ర
08. ఘనదర్పంబున బ్రహ్మ విష్ణువులు నిన్ను కాపాడ రానిమ్ము (పద్యము) - మాధవపెద్ది - రచన: గబ్బిట
09. చంద్రశేఖర చంద్రశేఖర శరణు శరణు మహేశ్వరా కరుణతో - ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర
10. తీయనైన ఊహల తేలి తేలి ఊగెద తీయనైన ఊహల తేలి తేలి ఊగెద - పి.సుశీల - రచన: ఆరుద్ర
11. త్రిజగాల పాలించు దేవుంద్రు ( సంవాద పద్యాలు ) - కె. రఘురామయ్య,మాధవపెద్ది - రచన: గబ్బిట
12. నారాయణ అనరాదా ఒక్కసారైనా పలకంగ నోరేది లేదా - మాధవపెద్ది - రచన: కొసరాజు
13. నిరయంబైన నిభంధమైన ధరణీ నిర్మూలమైన ( పద్యము ) - ఘంటసాల - భాగవతం నుండి
14. నేను నేనే సుమా నే చిరుగాలిని లేత విరజాజిని పేరు అనురాగ - పి.సుశీల - రచన: ఆరుద్ర
15. పతి తపోవనికేగ పడతి లీలావతిని పలుగాకిఐ (పద్యము) - మాధవపెద్ది - రచన: గబ్బిట
16. ప్రశాంతమే నిశీధము ప్రపంచమే నికుంజము - పి. సుశీల - రచన:
17. పాడాలి మది ఆడాలి పటు సాధన చేయాలి జపించాలి తపించాలి - పి.సుశీల - రచన: ఆరుద్ర
18. మంత్రినై రాజ్యాంగమర్మంబుల గ్రహించి ఏ కార్యమైన (పద్యము) - మాధవపెద్ది - రచన: గబ్బిట
19. ముల్లోకంబులనేలు నన్నెరుగక ఏమో పల్కుచున్నావు (పద్యము) - కె. రఘురామయ్య - రచన: గబ్బిట
20. విజయమిదిగో లభించేను కడసారి లీల కనుమా పాట వినుమా - పి.సుశీల - రచన: ఆరుద్ర
21. విష్ణువే దేవుడురా శ్రీమహా విష్ణువు దేవుడురా - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment