Friday, April 20, 2012

యెవరా స్త్రీ - 1966 (డబ్బింగ్)


( విడుదల తేది : 26.03.1966 శనివారం )
మంజులా సినీ సిండికేట్ వారి
దర్శకత్వం: కె. శంకర్ 
సంగీతం: పామర్తి 
గీత రచన: కె. వడ్డాది 
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి,నంబియార్,నగేష్,మనోరమ 

                 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఎంత పిలిచినా చెంతకే రావిక నా కధ వినవా - పి.సుశీల
02. ఎన్ని వగలో ఎంత వలపో నాతో నాటకమాడేనే - ఘంటసాల 
03. కదిలే హృదయం రగిలే శౌర్యం పోరాడి సమరాన - మాధవపెద్ది,పి.లీల బృందం
04. కాశీ వెళ్ళబోతే ఓ పడచు వెంటపడెనే నెరజాణవంటి పిల్ల - ఘంటసాల 
05. పూజలు పండిన శుభవేళా వరములు వేడుము అలివేణి - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల
06. లాలిరో లాలిరో లాలిరొ ...మల్లెవు మొల్లవు మాలతివే - ఘంటసాల 



No comments:

Post a Comment