Wednesday, April 18, 2012

బాటసారి - 1961


( విడుదల తేది: 30.06.1961 శుక్రవారం )

భరణీ వారి
దర్శకత్వం: రామకృష్ణ
సంగీతం: మాష్టర్ వేణు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని,పి. భానుమతి,జానకి,రమణమూర్తి,సూర్యకాంతం,ఛాయాదేవి,దేవిక

01. ఓ బాటసారి నను మరువకోయి మజిలీ ఎటైనా మనుమా సుఖాన - పి.భానుమతి
02. ఓ మహరాజా సొగసు నెలరాజా మా మనసేలే - జిక్కి బృందం
03. కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయి - జిక్కి, పి.భానుమతి
04. కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరున - పి. భానుమతి
05. మౌనములు చాలురా మదిని వగ మానరా మనసుతీరా - పి.సుశీల
06. లోకమెరుగని బాలా దీని పోకడ చిత్రము కాదా - పి.భానుమతి
07. శరణము నీవే దేవి కరుణా నాపై చూపవే - పి.సుశీలNo comments:

Post a Comment