Thursday, July 8, 2021

రక్త సంబంధం - 1962


( విడుదల తేది : 01.11.1962 గురువారం )
రాజ్యలక్ష్మి పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి.మధుసూదనరావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, కాంతారావు, దేవిక,సూర్యకాంతం

01. అల్లారు ముద్దుగా అన్నయ్య .. ఇదే రక్తసంబంధం - ఘంటసాల బృందం - రచన: అనిశెట్టి
02. ఆకాశమేలే అందాలరాజే నాకెదురైనడే నన్నే చూసి - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
03. ఎవరో నను కవ్వించి పోయేదెవరో ఎవరో కాని విరసి - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - రచన: డా. సినారె
04. ఓహొ వయ్యారి వదినా ఉలుకెందుకే నీ వగలన్ని ఒకేసారి చూపకే - పి.సుశీల- రచన: ఆరుద్ర
05. చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే - పి.సుశీల,ఘంటసాల - రచన: అనిశెట్టి
06. బంగారుబొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి జరిగేనే - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
07. మంచిరోజు వస్తుంది మాకు బ్రతుకునిస్తుంది - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: కొసరాజు 
08. రక్త సంబందం ఇదే రక్తసంబంధం హృదయాలను కలిపేది - ఘంటసాల - రచన: దాశరధి 



No comments:

Post a Comment