Thursday, April 19, 2012

మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 14.06.1942 గురువారం )
దేవి ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎం.వి. రామన్
సంగీతం: ఎస్. ఎం. సుబ్బయ్యనాయుడు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: జెమినీ గణేశన్, సావిత్రి, మనోహర్,కుచలకుమారి, కుమారి కమల

01. ఆశ నీవు తీర్చుమా నన్ న్నవలతీరం చేర్చుమా - ఎస్. జానకి,ఘంటసాల
02. దేశాన ఉత్తముల చిత్రవధ కావించే - ఘంటసాల బృందం ( పూర్తి పాట అందుబాటులో లేదు )
03. నీలీల పాడెద దేవా మము మనవి ఆలించ వేడెద దేవా మాము - ఎస్. జానకి
04. వీరులభూమి మేటి వేల్పుల భూమి వీరమాత పేరుగన్న - ఎల్.వి. కృష్ణ బృందం
05. శుభములిచ్చే వేల్పు సురకోటసేనాని సుభ్రమణ్యంబనెడి వేల్పు - పి.లీల
06. సొంపు గజ్జెల సృతిచేత చెలియ పొంగునమ్మా మొదటి పాటచేత - పి.లీల

- నీ లీల పాడెద దేవా - శ్రీమతి ఎస్. జానకి గారు పాడిన పాటకి నాదస్వరం
వాయించిన వారు శ్రీ కె. అరుణాచలం -

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. కాంచ కన్నుల విందు తనకాలూచి నటరాజు ఆడే - పి.లీల
02. కులుకు తేనెటీగయే ఒకటుందోయ్ కుసుమించు యింపు - పి.సుశీల
03. జయమనుమా శుభ జయమనుమా జనియించు - మాధవపెద్ది బృందం
04. బ్రహ్మే తాళం మ్రోచ హరి శంఖ ధ్వని... అభినయాల చేసెద - పి.లీల,రాధా జయలక్ష్మి
05. శాంత ముఖంతో సంతతం నా మనశ్శాంతి దోచి - కె. అప్పారావుNo comments:

Post a Comment