Thursday, July 8, 2021

మహామంత్రి తిమ్మరుసు - 1962


( విడుదల తేది : 26.07.1962 గురువారం )
గౌతమి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక, గుమ్మడి, రేలంగి, ఎస్. వరలక్ష్మి

01. చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా - పి.లీల కోరస్
02. జయవాణీ చరణకమల సన్నిధి మన సాధన రసికసభా రంజనగా - ఘంటసాల,పి.లీల 
03. జయఅనరే జయజయ అనరే తెలుగు వెలుగులను - పి.లీల బృందం
04. తధాస్తు స్వాముల కొలవండి అస్తినాస్తుల తెలియండి - పి.లీల,ఘంటసాల 
05. తిరుమల తిరుపతి వెంకటేశ్వరా కూరిమ వరముల - ఎస్. వరలక్ష్మి,పి.సుశీల
06. తెలుగుదేల యన్న దేశంబు తెలుగు ( పద్యం) - ఘంటసాల - అముక్తమాల్యద నుండి
07. మోహనరాగమహా మూర్తిమంతమాయే నీ ప్రియరూపము కన్నుల - పి.సుశీల,ఘంటసాల 
08. లీలా కృష్ణా నీలీలలు నే లీలగనైనా తెలియనుగా తెలిసి తెలియని - ఎస్.వరలక్ష్మి
09. శ్రీవిద్యాపుర వజ్రపీఠము వాసిన్ గాంచి వర్దిల్లుమా (పద్యం) - ఘంటసాల - రచన: పింగళి

                ఈ క్రింది పాట మరియు పద్యం అందించిన వారు శ్రీ జానకిరాం గారు  
                                           వారికి నా ధన్యవాదాలు  - 

01. జైజైజై.. వీర రక్తమును ఉడుకెత్తించే విద్యానగర (బుర్రకధ) - పి.లీల బృందం
02. శ్రీకర కాకా,కికీ,కుకూ, కెకే కైకొ (పద్యం) - మాధవపెద్ది



No comments:

Post a Comment