( విడుదల తేది: 09.08.1963 శుక్రవారం )
| ||
---|---|---|
కౌసల్య ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: ఎస్.పి. కోదండపాణి గీత రచన: ఆరుద్ర తారాగణం: జగ్గయ్య,జమున,కాంతారావు,రాజనాల,రాజశ్రీ,శ్రీరంజని | ||
01. ఓ వయారి భామా ఒకమాట మరల దర్శన - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి 02. కలయో వైష్ణవమాయయో యనుచు కంగారేలనొ (పద్యం) - మాధవపెద్ది 03. చెల్లియో చెల్లకో మునుపు చేసిన మోసము (పద్యం) - మాధవపెద్ది 04. తాతాలనాటి క్షేత్రములు తావక హస్తగతంబు (పద్యం) - మాధవపెద్ది 05. తెల్లనివన్నీ పాలనుకోకోయి నల్లనివన్నీ నీళ్ళనుకోకోయి - ఘంటసాల 06. విరిసీ విరియని కుసుమాలు వెలిగెను వెన్నెల - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల 07. శృంగారవీధిలో రంగేళి మేడ..బావ బావ బంగారు బావ - కె. జమునారాణి - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. గరిమగప నా నయనాలు నవ్వేను కమ్మని కెమ్మోని కవ్వించి - పి.సుశీల 02. తాలేలో తక తాలేలో వచ్చే శ్రావణమాసంలో ముచ్చట తీరును - ఎల్.ఆర్. ఈశ్వరి 03. దళమౌ పయ్యెదలో వెలుంగుటకు నుద్వాహంబు (పద్యం) - మాధవపెద్ది 04. మంచిరోజులొస్తాయి మంచివారికి మంచితనమే - పి.బి. శ్రీనివాస్ 05. సంపెంగ రెమ్మలాంటి సొగసు సొంపార విరిసె దోరవయసు - ఎస్.జానకి --------------------------------------------------------------------------------------------- (ఓ వయారి భామా ఒకమాట మరల దర్శన - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి - ఈ పాట ప్రదాత శ్రీ రమేష్ పంచాకర్ల గారు ) |
Saturday, July 10, 2021
మంచిరోజులు వస్తాయి - 1963
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment